Mega Producer Contesting As MLA From Janasena Party | Oneindia Telugu

2019-03-08 1

As per fresh rumors, Bunny Vas, successful producer and close aide of mega family is finalized as Jana Sena MLA candidate for Palakollu region. It may be recalled here that, when Chiranjeevi contested in 2009 elections, the Kapu votes divided and that led to the win of Congress candidate Usha Rani.
#alluarjun
#bunnyvasu
#palakollu
#pawankalyan
#janasenaparty
#Chiranjeevi
#alluaravindh
#naagababu

పవన్ కళ్యాణ్ ఒంటరిగానే రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి నైతిక మద్దత్తు ఉన్నా.. వారెవరూ ప్రత్యక్షంగా జనసేన పార్టీలో లేరు. మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేన పార్టీలో చేరకుండా బయటి నుంచి పవన్ కు మద్దత్తు ఇస్తున్నారు. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి కాకపోయినా ఆ కాంపౌండ్ నుంచి తొలిసారి ఓ వ్యక్తి పేరు జనసేన పార్టీలో వినిపిస్తోంది.

Videos similaires